ETV Bharat / jagte-raho

రుణ యాప్‌ నిర్వాహకుల వేధింపులు.. మరో యువకుడు బలి - మేడ్చల్​ జిల్లా లేటెస్ట్​ వార్తలు

రుణ యాప్‌ నిర్వాహకుల వేధింపులకు మరో యువకుడు బలైన ఘటన తెలంగాణలో జరిగింది. మేడ్చల్‌ జిల్లా గుండ్లపోచంపల్లిలో ఉరి వేసుకుని చంద్రమోహన్‌ అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు.

another-person-committed-to-suicide
another-person-committed-to-suicide
author img

By

Published : Jan 2, 2021, 4:30 PM IST

దా'రుణ' యాప్‌ వేధింపులు తాళలేక మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణలోని మేడ్చల్‌ జిల్లా గుండ్లపోచంపల్లిలో ఉరివేసుకుని చంద్రమోహన్‌ అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. నగదు చెల్లించాలంటూ యాప్​ నిర్వాహకులు చంద్రమోహన్‌ను వేధించారు. వేధింపులు ఎక్కువవడంతో యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.

అయినా విడిచి పెట్టని నిర్వాహకులు చంద్రమోహన్​ సన్నిహితులందరికీ డబ్బులు కట్టలేదని సందేశాలు పంపారు. మనస్తాపానికి గురైన చంద్రమోహన్​ ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇదీ చదవండి:

నేతల పోటాపోటీ పర్యటనలు..దద్దరిల్లిన రామతీర్థం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.