ETV Bharat / jagte-raho

కృష్ణా నదిలోకి దూకిన నవవధువు - woman jumped into the Krishna river try to sucide news

కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నవవధువును ఏపీఎస్డీఆర్​ఎఫ్(ఆంధ్రప్రదేశ్ స్టేట్​ డిజాస్టర్ రెస్పాన్స్​ ఫోర్స్​)​ సిబ్బంది రక్షించింది. బాధితురాలిని ఆస్పత్రికి తరలించింది.

a-woman-jumped-into-the-krishna-river-try-to-sucide
a-woman-jumped-into-the-krishna-river-try-to-sucide
author img

By

Published : Feb 16, 2020, 12:41 PM IST

Updated : Feb 16, 2020, 12:52 PM IST

విజయవాడలో కృష్ణా నదిలోకి దూకి.. నవవధువు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఫెర్రీ వద్ద దూకిన ఆమెను ఏపీఎస్డీఆర్​ఎఫ్ సిబ్బంది కాపాడింది. బాధితురాలు మంగళగిరికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆత్మహత్యా ప్రయత్నానికి కారణాలు తెలియాల్సి ఉంది.

కృష్ణా నదిలోకి దూకిన నవవధువు

ఇదీ చదవండి : చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో ఐటీ పంచనామా నివేదిక

Last Updated : Feb 16, 2020, 12:52 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.