ETV Bharat / jagte-raho

తెలంగాణ: ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య - ఉరివేసుకొన్న యువకుడు

ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు శివారులో జరిగింది. ఫోన్​ ఆధారంగా మృతుడు వనపర్తి జిల్లా నరసింహారావుపల్లికి చెందిన ప్రవీణ్​గా గుర్తించారు.

a-man-sucide-with-hanging-in-pulluru
a-man-sucide-with-hanging-in-pulluru
author img

By

Published : Apr 5, 2020, 8:17 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామ శివారులో గుర్తుతెలియని యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామ సర్పంచి సమాచారం మేరకు పోలీసులు వెళ్లి విచారించారు. అక్కడ ఉన్న ఫోన్​ ఆధారంగా వనపర్తి మండలం నరసింహారావుపల్లికి చెందిన ప్రవీణ్​గా గుర్తించినట్టు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. మృతునికి భార్య, నాలుగేళ్ల కూతురు ఉన్నట్టు వివరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అలంపూర్​ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య

ఇదీ చదవండి: ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఇద్దరు బాలురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.