ETV Bharat / jagte-raho

ఇసుక అక్రమ రవాణా..25మంది ముఠా అరెస్ట్ - అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 25మంది ముఠా అరెస్ట్

విశాఖలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ముఠాను స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. ఫోర్జరీ సంతకాలు, ఫేక్ డాక్యుమెంట్లతో ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న 25 మందిని అదుపులోకి తీసుకున్నారు.

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 25మంది ముఠా అరెస్ట్

author img

By

Published : Oct 4, 2020, 9:05 AM IST

విశాఖలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ముఠాను స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. ఫోర్జరీ సంతకాలు, ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించి ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న 25 మందిపై కేసు నమోదు చేసినట్లు బ్యూరో ఏడీసీపీ అజిత్ తెలిపారు.

రాత్రి తనిఖీల్లో..

రాత్రి వేళల్లో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి చేపట్టిన తనిఖీల్లో గాజువాక, పెందుర్తి, భీమిలి ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 4 లారీలను సీజ్ చేశామని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : కృష్ణా నదిలో నలుగురు గల్లంతు.. ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.