ETV Bharat / jagte-raho

పదో తరగతి ఫెయిలయ్యిందని...విద్యార్థి ఆత్మహత్య

పదో తరగతిలో ఫెయిలయ్యిందని ఓ విద్యార్థి ప్రాణాలు బలితీసుకుంది. పరీక్ష మళ్లీ రాసేందుకు సప్లిమెంటరీ ఫీజు చెల్లించిన రోజే ఆత్మహత్య చేసుకుంది.

author img

By

Published : May 19, 2019, 8:00 AM IST

పదో తరగతి ఫెయిలయ్యిందని...విద్యార్థి ఆత్మహత్య

పదో తరగతి పరీక్షలో ఫైయిల్ అయిందని మనస్థాపంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది ఓ విద్యార్థిని. కర్నూలు నగరంలోని గణేష్‌ నగర్‌కు చెందిన ప్రభావతి అనే విద్యార్ధిని లెక్కల సబ్జెక్టులో ఫెయిలయ్యింది. మళ్లీ పరీక్ష రాసేందుకు శనివారం వెళ్లి సప్లిమెంటరీ ఫీజు చెల్లించింది. తిరిగి ఇంటికి వచ్చింది. సాయంత్రం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యలు వెంటనే విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విద్యార్థి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఇదీ చదవండి:సైకిల్ పైనే ఆంధ్రా ప్రజల సవారీ: లగడపాటి

New Delhi, May 19 (ANI): Google is shutting down its Jump video-creation service due to lack of popularity and the emergence of more advanced immersive video solutions. Google has started sending out emails to Jump users, stating the service will end on June 28, 2019.Users are recommended to download their data by June 27, 2019, after which, Google will begin deleting it. Google Jump was introduced back in 2015 and since then, allowed new-age creators to stitch automatically 3D 360-degree videos captured by compatible action cameras.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.