ETV Bharat / international

Taliban News: అఫ్గాన్​ అధ్యక్షుడి భవనంపై తాలిబన్ల జెండా - తాలిబన్ల వార్తలు తాజా

అఫ్గాన్​ అధ్యక్షుడి భవనంపై తాలిబన్లు (taliban news) శనివారం తమ జెండాను ఎగురవేశారు. అమెరికాపై వైమానిక దాడులు జరిగి 20 ఏళ్లు పూర్తయిన రోజే తాలిబన్లు.. జెండా ఎగురవేయడం గమనార్హం.

taliban news
అఫ్గాన్​ అధ్యక్షుడి భవనంపై తాలిబన్ల జెండా
author img

By

Published : Sep 11, 2021, 11:55 PM IST

అఫ్గానిస్థాన్​ను తమ అధీనంలోకి తెచ్చుకుని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు.. తాజాగా అఫ్గాన్​ అధ్యక్ష భవనంపై (taliban news) తమ జెండా ఎగురవేశారు. అమెరికా రాయబార కార్యాలయం గోడలపైన కూడా తాలిబన్లు (afghanistan taliban) తమ జెండాను పెయింట్​ చేశారు. యూఎస్​లో వైమానిక దాడులు జరిగి 20 ఏళ్లు పూర్తయిన రోజే తాలిబన్లు అఫ్గాన్​ అధ్యక్షుడి భవనంపై జెండా ఎగురవేయడం గమనార్హం.

taliban news
అఫ్గాన్​ అధ్యక్షుడి భవనంపై తాలిబన్ల జెండా

ఈ నెల 7న తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు.. సెప్టెంబర్​ 11న న్యూయార్క్‌ ట్విన్ టవర్లపై దాడికి (9/11 Attack) 20ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రివర్గ ప్రమాణస్వీకారోత్సవం ఉంటుందని ప్రకటించారు. అయితే మిత్రపక్ష దేశాల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావటం వల్ల ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు.

ఇదీ చూడండి : 9/11 attacks: 20ఏళ్ల పాటు అమెరికా పోరాటం.. ఫలితమేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.