ETV Bharat / international

ముద్దుల పోటీకి అదిరే​ రెస్పాన్స్​.. గంటపాటు ఆగకుండా... - ముద్దుల పోటీకి అదిరే​ రెస్పాన్స్​.. గంటపాటు ఆగకుండా...

రెండు రోజుల్లో రానున్న 'వాలెంటైన్స్ డే' సందర్భంగా బెలారస్​ రాజధాని మిన్​స్క్​ నగరంలో ముద్దుల పోటీ నిర్వహించారు. 23 జంటలు పాల్గొని ముద్దుల మైకంలో మునిగితేలాయి.

kisses
ముద్దుల పోటీకి అదిరే​ రెస్పాన్స్​.. గంటపాటు ఆగకుండా...
author img

By

Published : Feb 12, 2020, 3:40 PM IST

Updated : Mar 1, 2020, 2:27 AM IST

ముద్దుల పోటీకి అదిరే​ రెస్పాన్స్​.. గంటపాటు ఆగకుండా...

ప్రపంచవ్యాప్తంగా ఫ్రిబవరి 14 వాలెంటైన్స్ డే. ప్రేమ పక్షులకు పండుగ రోజు. తమ జీవితంలో ఎంతో తియ్యనైనా జ్ఞాపకంగా మిగిలిపోవాలని ప్రేమికులంతా ఆ రోజును ఘనంగా జరుపుకుంటారు. యువతలో అంత క్రేజ్​ ఉన్న వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేక పోటీ నిర్వహించింది బెలారస్​ రాజధాని మిన్​స్క్​లోని ఓ షాపింగ్​ మాల్. అదే ముద్దుల పోటీ.

ఇందులో గెలుపొందినవారికి 'పెయిడ్​ హాలిడే ట్రిప్'ను​ బహుమతిగా ప్రకటించింది. అయితే దీనికి ఓ షరతు పెట్టింది. తమ ప్రేయసికి ఆపకుండా గంటపాటు ముద్దు పెట్టాలని తెలిపింది. ఈ పోటీలో 23 జంటలు పాల్గొన్నాయి.

ఆ 23 జంటలు ముద్దులు పెట్టుకోవడంలో తమ ప్రతిభనంతటినీ ప్రదర్శించాయి. కొంతమంది ముద్దులు పెట్టుకుంటూనే రంగులతో చిత్రాలు గీశారు. మరికొందరు ప్రేమ కవితలు రాశారు. నృత్యం చేశారు. కార్డ్స్​ ఆడారు.

ఇదీ చూడండి: సూదితో బొడ్డుకు దారాన్ని కుట్టే వింత ఆచారం

Last Updated : Mar 1, 2020, 2:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.