ETV Bharat / international

రష్యాలో కూలిన విమానం- ఏడుగురు మృతి - రష్యాలో కూలిన విమానం

రష్యాలో బెలారస్​కు చెందిన కార్గో విమానం కూలిపోయింది. ఈ ఘటనల ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

Belarusian cargo plane crash
రష్యాలో కూలిన విమానం
author img

By

Published : Nov 4, 2021, 10:59 AM IST

బెలారస్​కు చెందిన కార్గో విమానం రష్యాలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మృతుల్లో ముగ్గురు బెలారస్​కు సిబ్బంది కాగా.. మరో ఇద్దరు చొప్పున రష్యా, ఉక్రెయిన్​ దేశాలకు చెందినవారిగా అధికారులు గుర్తించారు. బెలారస్​ వైమానిక దళానికి చెందిన ఏఎన్​-12 విమానం.. రష్యాలోని తూర్పుసెర్బియాలో ల్యాండ్​ అయ్యే క్రమంలో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలిపారు.

Belarusian cargo plane crash
ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది
Belarusian cargo plane crash
ఘటనా స్థలంలో సహాయక చర్యలు
Belarusian cargo plane crash
మంచు కప్పేసిన విమానం శిథిలాలు

ఆ విమానం తొలిసారి ల్యాండింగ్‌లో విఫలమైందని.. రెండోసారి మళ్లీ ల్యాండింగ్​కు ప్రయత్నించే క్రమంలో కూలిపోయిందని రష్యా మీడియా పేర్కొంది. ఈ ప్రమాదానికి కారణం తెలియరాలేదు. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే విమానం కుప్పకూలినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: పీఓకేలో ఘోర ప్రమాదం- 22 మంది దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.