అమెరికా వాషింగ్టన్లో ఆందోళన కారులు ధ్వసం చేసిన భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని తిరిగి పునరుద్దరించారు. భారత రాయబారి తరంజిత్ సింగ్ గురువారం ఉదయం గాంధీ విగ్రహాన్ని తిరిగి ప్రారంభించారు. మహాత్మునికి నివాళులు అర్పించారు. గాంధీ ఇచ్చిన సత్యం, అహింస, శాంతి, సామరస్యం సందేశాలు ప్రపంచానికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
-
United States: Deputy Secretary of State Stephen Biegun along with the Indian envoy to US Taranjit Singh Sandhu inaugurated the Mahatma Gandhi statue in Washington today. The statue, situated at a park in Washington DC, was vandalised on June 3 during the George Floyd protests. pic.twitter.com/QjscFMMtxR
— ANI (@ANI) July 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">United States: Deputy Secretary of State Stephen Biegun along with the Indian envoy to US Taranjit Singh Sandhu inaugurated the Mahatma Gandhi statue in Washington today. The statue, situated at a park in Washington DC, was vandalised on June 3 during the George Floyd protests. pic.twitter.com/QjscFMMtxR
— ANI (@ANI) July 2, 2020United States: Deputy Secretary of State Stephen Biegun along with the Indian envoy to US Taranjit Singh Sandhu inaugurated the Mahatma Gandhi statue in Washington today. The statue, situated at a park in Washington DC, was vandalised on June 3 during the George Floyd protests. pic.twitter.com/QjscFMMtxR
— ANI (@ANI) July 2, 2020
జూన్ 3న
నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతికి నిరనసగా అమెరికాలో తీవ్ర ఆందోళనలు చేపట్టారు ప్రజలు. జూన్ 3న వాషింగ్టన్లోని గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై భారత్కు అమెరికా క్షమాపణలు చెప్పింది.