కరోనా చికిత్స నిమిత్తం సైనిక ఆసుపత్రిలో చేరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సోమవారం డిశ్ఛార్జి చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. వాల్టర్ రీడ్ జాతీయ సైనిక వైద్య కేంద్రంలో చికిత్స పొందుతున్న ఆయన.. తన కోసం వచ్చిన అభిమానులను చూసేందుకు ఆదివారం బయటకు వచ్చారు. అందరికీ అభివాదం చేసుకుంటూ కాన్వాయ్‌లో ముందుకు సాగారు. ఎప్పుడూ మాస్కు లేకుండా ప్రచారాలు, భారీ బహిరంగ సభలకు హాజరైన ఆయన కారులో సైతం మాస్కు ధరించి కనిపించారు.
-
#WATCH | US: President Donald Trump waves at supporters from his car outside Walter Reed National Military Medical Center where he is being treated for COVID-19. pic.twitter.com/p5Fp48C9RB
— ANI (@ANI) October 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | US: President Donald Trump waves at supporters from his car outside Walter Reed National Military Medical Center where he is being treated for COVID-19. pic.twitter.com/p5Fp48C9RB
— ANI (@ANI) October 4, 2020#WATCH | US: President Donald Trump waves at supporters from his car outside Walter Reed National Military Medical Center where he is being treated for COVID-19. pic.twitter.com/p5Fp48C9RB
— ANI (@ANI) October 4, 2020
అంతకుముందు కొవిడ్-19 గురించి తనకు పూర్తిగా అర్థమైందని పేర్కొంటూ ట్విట్టర్లో వీడియోను పోస్టు చేశారు అమెరికా అధ్యక్షుడు. నిజమైన పాఠశాలలో కరోనా గురించి పూర్తిగా తెలుసుకున్నానని చెప్పారు.
- — Donald J. Trump (@realDonaldTrump) October 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
— Donald J. Trump (@realDonaldTrump) October 4, 2020
">— Donald J. Trump (@realDonaldTrump) October 4, 2020