ETV Bharat / headlines

ఆర్టీసీ బస్సుపై దాడి కేసులో నలుగురి అరెస్టు - telangana rtc

రెండు రోజు క్రితం తెలంగాణ ఆర్టీసీ బస్సుపై దాడి కేసులో మరో పురగతి సాధించారు పోలీసులు. ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని నలుగురిని అరెస్టు చేశారు.

ఆర్టీసీ బస్సుపై యువకుల దాడి
author img

By

Published : Jun 2, 2019, 9:46 AM IST

Updated : Jun 4, 2019, 10:47 AM IST

తెలంగాణ ఆర్టీసీ బస్సుపై కొందరు యువకులు కావాలని దాడి చేశారని నిర్ధరించిన పోలీసులు.... నలుగురిని అరెస్టు చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకొని విచారించి... నలుగురిని అరెస్టు చేశారు. అరెస్టైన నలుగురిలో ఇద్దరిపై గతంలోనూ కేసులు ఉన్నట్టు తెలిపారు. షేక్ షాజిద్‌, దుర్గారాజేశ్‌పై వివిధ పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదై ఉన్నట్టు వెల్లడించారు. వీళ్లంతా కలిసి బస్సుడ్రైవర్‌ జానయ్యపై ఉద్దేశపూర్వకంగాదాడి చేశారని గుర్తించారు. ఉద్దేశపూర్వకంగాకండక్టర్‌ వద్ద నగదుఎత్తికెళ్లినట్లు తేల్చారు.

ఏం జరిగిందంటే

నార్కెట్‌పల్లికి చెందిన బస్సును విజయవాడలోని భవానీపురం వద్దకు రాగానే ఈ యువకులంతా నిలిపివేశారు. ద్విచక్రవాహనాలను రోడ్డుకు అడ్డుగా నిలిపివేసి హంగామా సృష్టించారు. తమ వాహనాలకు దారివ్వకుండా బస్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని దాడి చేశారు. బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. కిలోమీటరు మేర వెంబడించి ఈ దురాగతానికి పాల్పడ్డారు. డ్రైవర్‌పై దాడి చేసి టిమ్‌, చేతిలో ఉన్న నగదు ఎత్తుకెళ్లారు.

Intro:ATP:- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే అఖిల భారత సర్వీసుల ప్రాథమిక పరీక్ష ఇవాళ ప్రారంభమైంది. అనంతపురం జిల్లాలో ఉదయం 8:30 నుంచి అభ్యర్థులను పరీక్ష హాలులోకి అధికారులు వదులుతున్నారు. ఎలక్ట్రానిక్ ఇతరత్రా పరికరాలను అనుమతి లేకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టారు. ఇద్దరు ఐఏఎస్ ల పర్యవేక్షణలో ఆరు కేంద్రాల్లో అభ్యర్థులకు ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. మొత్తం అభ్యర్థులు 20 వేల 79 మంది అభ్యర్థులు పరీక్షలు హాజరుకానున్నారు.

Body:అభ్యర్థులకు పరీక్ష సమయం మొదటి పేపర్ ఉదయం 9.30 నుంచి 11:30 వరకు, రెండో పేపర్ మధ్యాహ్నం రెండున్నర నుంచి నాలుగున్నర వరకు నిర్వహించనున్నారు.

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్:- 7032975446.
Last Updated : Jun 4, 2019, 10:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.