ETV Bharat / entertainment

'లైగర్'​ ట్రైలర్ వచ్చేసింది.. ఫ్యాన్స్​కు ఫుల్​మీల్సే.. - liger

పూరీ జగన్నాథ్​ దర్శకత్వంలో విజయ్​ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్​ సినిమా ట్రైలర్​ వచ్చేసింది. మెగాస్టార్​ చిరంజీవి, రెబల్​స్టార్​ ప్రభాస్​ సోషల్​మీడియా వేదికగా ట్రైలర్​ను విడుదల చేశారు. యాక్షన్​, ఫైట్స్​తో ఈ ట్రైలర్​ మాస్​ ఆడియన్స్​ను ఆకట్టుకుంటోంది.

లైగర్
లైగర్
author img

By

Published : Jul 21, 2022, 10:08 AM IST

Updated : Jul 21, 2022, 11:43 AM IST

సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ఆయన హీరోగా నటించిన ఫుల్‌ లెంగ్త్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'లైగర్‌' ట్రైలర్‌ విడుదలైంది. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను గురువారం ఉదయం మెగాస్టార్‌ చిరంజీవి, రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. యాక్షన్‌ సీక్వెన్స్‌లలో విజయ్‌ దేవరకొండ‌ చేసిన స్టంట్స్‌, ప్రముఖ బాక్సర్‌ మైక్‌టైసన్‌తో బాక్సింగ్‌ సన్నివేశాలు, అనన్యతో రొమాన్స్‌.. ఇలా ప్రతి సన్నివేశం మాస్‌ని మెప్పించేలా ఉంది.

.

విజయ్‌ దేవరకొండ కెరీర్‌లోనే మొదటి పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ఇది. మథర్‌ సెంటిమెంట్‌, కిక్‌ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో విజయ్‌కు తల్లిగా అలనాటి నటి రమ్యకృష్ణ కీలకపాత్ర పోషించారు. అనన్యపాండే కథానాయిక. పూరీ కనెక్ట్స్‌, ధర్మా ప్రొడెక్షన్స్‌ పతాకంపై ఛార్మి, కరణ్‌ జోహార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడెక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఆగస్టు 25 ఈ సినిమా విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి : 'బింబిసార' ఎన్టీఆర్​ రివ్యూ.. సినిమా అదిరిపోయిందన్న యంగ్​ టైగర్​!

Last Updated : Jul 21, 2022, 11:43 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.