ETV Bharat / entertainment

రజనీని కాదని తమన్నాను ఎందుకో? - తమన్నా హాట్

Tamanna rajinikanth :'జైలర్'​ సినిమాలోని తమన్నాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ మరి కాసేపట్లో రిలీజ్ కానుంది. ఈ సమయంలో ఓ చర్చ సాగుతోంది. ఆ వివరాలు..

tamannah
ఈ సమయంలో రజనీని కాదని తమన్నాను ఎందుకు?
author img

By

Published : Jul 6, 2023, 1:19 PM IST

Tamanna rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్‌, మిల్కీ బ్యూటీ తమన్నా కలిసి నటిస్తున్న సినిమా 'జైలర్​'. నెల్సన్ దిలీప్ కుమార్‌ డైరెక్ట్​ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి తమన్నా హాట్ పోస్టర్​ విడుదల చేసి.. ఫస్ట్ సింగిల్​ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పుడా పోస్టర్​ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సాధారణంగా రజనీకాంత్ సినిమా అనగానే.. సూపర్​స్టార్​కు సంబంధించిన అప్డేట్స్​ కోసం ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు ఆయన ఫ్యాన్స్​. అలానే ఫస్ట్ సింగిల్​ అనగానే మాస్​ టైటిల్ సాంగ్​ కోసం ఎదురుచూస్తుంటారు. అందులో ఆయన వేసే తనదైన స్టైల్​ మార్క్​ సెప్పులు చూడాలని ఆశపడుతుంటారు. కానీ జైలర్ మేకర్స్ మాత్రం ఫస్ట్ సింగిల్​ పేరుతో తమన్నా గ్లామర్​ సాంగ్​ను రిలీజ్​ చేస్తున్నారు.

అంటే 'జైలర్' మేకర్స్​.. సినిమా ప్రమోషన్స్​లో​ తమన్నా గ్లామర్​పై ఎక్కువగా ఆధారపడినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే గత కొద్ది రోజులుగా తమన్నా.. సోషల్​మీడియాలో తనబోల్డ్​ ఫొటోషూట్స్​తో, బోల్డ్​ సీన్స్​తో గ్యాప్​ లేకుండా ఫుల్ ట్రెండింగ్ అవుతోంది. రీసెంట్​గా ఈ ముద్దుగుమ్మ ఓటీటీలో 'జీ కర్దా', 'లస్ట్ స్టోరీస్​ 2' అనే రెండు బోల్డ్ కంటెంట్​ వెబ్​సిరీస్​లలో ఆడియెన్స్​ ముందుకు వచ్చింది. ఇందులో తమన్నా.. మోతాదుకు మించి డైలాగ్​లు, రొమాంటిక్ సీన్స్​లో నటించింది. హాట్​ ఎక్స్​పోజింగ్​ బాగా చేసింది. ఆ రెండు సిరీస్​లు ఆకట్టుకోలేకపోయాయి. పైగా ఆమెపై ట్రోలింగ్, ట్రెండ్​ బాగా ఎక్కువైపోయింది. ఈ ట్రెండింగ్​ను ఉపయోగించుకుని మేకర్స్​ తమన్నా గ్లామర్​పై ఫోకస్​ పెట్టినట్లు తెలుస్తోంది.

మరి ట్రోలింగ్​ ఎక్కువగా ఉన్న సమయంలో 'జైలర్​' మేకర్స్​.. తమన్నాకు సంబంధించిన అప్డేట్​ కన్నా రజనీకి సంబంధించిన అప్డేట్​ ఇస్తే బాగుంటుందని కొంతమంది ఫ్యాన్స్​ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈ సాంగ్​లో కూడా ఎక్కువ స్థాయిలో గ్లామర్ ప్రదర్శన ఉంటే సినిమాపై ఎఫెక్ట్ పడొచ్చని అంటున్నారు.

ఇకపోతే ఈ పాటను​ జులై 6న సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నారు మేకర్స్​. ఈ సినిమాకు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. తమన్నాతో పాటు రమ్యకృష్ణ, సునీల్‌, జాకీ ష్రాఫ్‌, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 10న ఈ చిత్రం గ్రాండ్​గా థియేటర్లలో రిలీజ్​ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్​ను ప్రారంభించిన మూవీటీమ్​.. సినిమాలోని ఫస్ట్‌ సింగిల్​ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.

ఇదీ చూడండి :

'లస్ట్​ స్టోరీస్ 2'​ తమన్నా రెమ్యూనరేషన్.. అస్సలు ఊహించలేం..

The night manager shobhita : తమన్నాను మించేలా శోభిత బోల్డ్​ సీన్స్​.. ఈ వీడియో చూస్తే..

'అతడు నాకు ఎంతో స్పెషల్​'.. డేటింగ్ రూమర్స్​పై తమన్నా క్లారిటీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.