ETV Bharat / entertainment

Pathaan review: 'కింగ్ ఈజ్​ బ్యాక్​'.. షారుక్​ 'పఠాన్'కు సూపర్​ రెస్పాన్స్​! - షారుక్ ఖాన్ పఠాన్ సోషల్​మీడియా రివ్యూ

Pathaan review: బాలీవుడ్ కింగ్ షారుక్​ ఖాన్​ నటించిన ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'పఠాన్​' థియేటర్లలోకి వచ్చేసింది. ఇంతకీ ఈ చిత్ర ట్విట్టర్​ రివ్యూ ఎలా ఉందంటే?

Sharukh Khan Pathaan twitter review
Pathaan review: షారుక్​ 'పఠాన్'​ ఎలా ఉందంటే?
author img

By

Published : Jan 25, 2023, 9:45 AM IST

Updated : Jan 25, 2023, 9:58 AM IST

ఎన్నో వివాదాలు, అంతకు మించిన ఆకర్షణలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన చిత్రం షారుక్ ఖాన్​ 'పఠాన్'​. ఓ వైపు బాయ్‌కాట్‌ పిలుపులు.. మరోవైపు బాక్సాఫీసును బద్దలుకొట్టేలా టికెట్ల అడ్వాన్స్‌ బుకింగులు.. ఇలా వీటన్నిటీ మధ్య ఫైనల్​గా థియేటర్లలోకి వచ్చేశారు బాద్​ షా. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత.. భారీ అంచనాలతో వందకు పైగా దేశాల్లో దాదాపు ఏడు వేల స్క్రీన్లలో సందడి చేశారు. అందాల తార దీపికా పదుకొణెతో కలిసి సిల్వర్​స్క్రీన్​ను షేక్​ చేసేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో థియేటర్లకు భారీగా తరలివస్తున్నారు. థియేటర్ల బయట రచ్చరచ్చ చేస్తున్నారు. భారీ కటౌట్లతో హాళ్ల ప్రాంగణమంతా సందడి వాతావరణం నెలకొంది. ఇక ఈ సినిమా ప్రీమియర్స్​ షో చూసి వచ్చిన అభిమానులు ఫిదా అయిపోతున్నారు. కథ, కథనాలను అస్సలు ఊహించని విధంగా ఉందని అంటున్నారు. 'కింగ్ ఈజ్ బ్యాక్'​ అని పోస్ట్​లు పెడుతున్నారు.

పఠాన్ ట్రైలర్ చూసి కథను అంచనా వేసి ఉంటారు గానీ.. అది అసలు కథ కాదని, అందులో ఎన్నెన్నో ట్విస్టులు ఉన్నాయని, సినిమా అద్భుతంగా ఉందని చెబుతున్నారు. షారుక్​ యాక్టింగ్ అదిరిపోయింది, ఒక్క సన్నివేశాం అసభ్యంగా లేదని అంటున్నారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ షారుక్​ కమ్​ బ్యాక్ ఇచ్చాడని చెబుతున్నారు.

ఓ నెటిజన్ అయితే ట్విట్టర్‌లో 'ట్రైలర్ చూసి సినిమా కథ మొత్తం తెలిసిపోయింది అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్లే. అందులో ఏమీ చూపించలేదు. ఫస్టాఫ్ మొత్తం ఎంతో గ్రిప్పింగ్‌గా, థ్రిల్లింగ్ ఎలిమెంట్లతో మిమ్మల్ని కట్టిపడేస్తుంది. షారుక్​ నటన అద్భుతంగా ఉంది' అంటూ చెప్పుకొచ్చాడు.

మరో నెటిజన్.. 'పఠాన్ ప్రైజ్ విన్నర్. షారుక్​ ఖాన్ వన్ మ్యాన్ షో చేశారు. ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో ఊహించని ట్విస్టులతో సినిమా ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఇందులో జాన్ అబ్రహం, దీపికా పదుకొణె అద్భుతమైన ప్రదర్శన చేశారు. బ్యాగ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, విజువల్స్ సెన్సేషనల్‌గా ఉన్నాయి' అని చెప్పుకొచ్చాడు.

'షారుక్​ ఖాన్‌కు సరైన కమ్‌బ్యాక్ మూవీ. పఠాన్ మూవీ ఎన్నో ట్విస్టులు, భావోద్వేగాలు, దేశ భక్తిని చాటి చెప్పే దృశ్యకావ్యం అని చెప్పచ్చు. ఈ చిత్రానికి భారీ విజయాన్ని సాధించే సత్తా ఉంది' అంటూ మరో ప్రేక్షకుడు తన అభిప్రాయాన్ని తెలిపాడు. మొత్తంగా సోషల్​మీడియా రివ్యూ ప్రకారరం ఈ సినిమా పాజిటివ్ టాక్ వచ్చినట్లే. అంతేకాదు, ఈ చిత్రం ద్వారా షారుక్​ అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చినట్లు ఆడియెన్స్​ చెబుతున్నారు.

  • #PathaanReview INTERVAL
    If u think u know the whole story by watching the trailer.. Just wanna tell u all .. U ARE TOTALLY WRONG!! Nothing revealed in the trailer!

    1st half: Gripping.. Intense.. Thrilling
    Keeps u hooked through out.. SRK is incredible 🔥#Pathaan #ShahRukhKhan

    — Es͜͡ha (@Esha_SRK) January 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #PATHAAN Review 🔥 🔥 🔥
    ---Srk entry 🔥 📛
    ---john 🔥 deepika 🔥 1st half superveb
    ---2 ND half u will be happy for great action,,,, sequences 🔥 #SalmanKhan superb cameo 👏 👌
    Not Srk back its Bollywood back #shahrukhkhan the great performance 👏 👌 👍 🙌 😎 enjoy india+

    — Rakesh appu (@Kotresh57392792) January 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #Pathaan 1st HALF

    SUPERB

    PATRIOTISM, LOVE & BETRAYAL

    BRILLIANT STORY AND TWIST

    CAREER BEST ENTRY OF #ShahRukhKhan𓀠

    His best ACTING , HIS EMOTIONS THRU EYES ❤🔥🥺

    The THEATRE ROARED FOR HIS ENTRY

    SUPERB WORK Sid Anand

    EXPECTING THE SAME BANG IN 2ND HALF AS WELL https://t.co/7gPNJLpDBR

    — RONIT ᴾᴬᵀᴴᴬᴬᴺ | ( FAN ACCOUNT ) (@SRKzRonit) January 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: తొలి భారతీయ చిత్రంగా 'పఠాన్​' ఘనత.. రికార్డు స్థాయిలో..

Last Updated : Jan 25, 2023, 9:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.