ETV Bharat / entertainment

Sharukh Khan Dupe : 15 ఏళ్లుగా షారుక్​కు డూప్.. 'జవాన్​'లో కూడా.. ఆయన రెమ్యునరేషన్​ తెలిస్తే షాకే! - షారుక్ ఖాన్ డూప్ ప్రశాంత్ వాల్దే

Sharukh Khan Dupe : 'జవాన్' సినిమాలో సూపర్ స్టార్ షారుక్​ ఖాన్​కు డూప్​గా నటించిన వ్యక్తి వివరాలు బయటకు వచ్చాయి. అతని రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆ వివరాలు..

Sharukh Khan Dupe : 15 ఏళ్లుగా షారుక్​కు డూప్.. 'జవాన్​'లో కూడా.. అతని రెమ్యూనరేషన్​ తెలిస్తే షాకే!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2023, 10:27 PM IST

Sharukh Khan Dupe : ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ బాద్ షా, సూపర్ స్టార్ షారుక్​ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ 'జవాన్' ఫీవరే కనిపిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే రెండు రోజుల్లో రూ.200కోట్లకు(Jawan worldwide Collections) పైగా వసూళ్లను సాధించి.. సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా దూసుకెళ్తోంది. ఈ సినిమా రూ.1000కోట్లు కొల్లగొట్టడం ఖాయమని అంటున్నారు.

అయితే విషయానికొస్తే.. ఎంత పెద్ద హీరో అయినా సరే.. వారి సినిమాల్లో డూప్​లు ఉండటం సర్వసాధారణం. అలానే షారుక్​కు కూడా ఓ డూప్ ఉన్నారు. గత 15ఏళ్లుగా ఆయన షారుక్​కు డూప్​గా చేస్తున్నారట. ఇప్పుడా వ్యక్తి గురించి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే జవాన్ సినిమాలో షారుక్​.. తండ్రి, కొడుకులుగా కనిపించి మెప్పించారు. దీంతో ఈ సినిమాలో తండ్రి-కొడుకు పాత్ర కలిసి కనిపించాల్సిన సన్నివేశాల్లో.. షారుక్​-డూప్ కలిసి నటించారట.

షారుక్ ఖాన్​కు డూప్​గా నటించిన వ్యక్తి పేరు ప్రశాంత్ వాల్దే. ఈయన షారుక్ ఖాన్​కు డూప్​గా జవాన్ సినిమాలో మాత్రమే కాదు చాలా సినిమాల్లో నటించారట. రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్​గా కెరీర్​లో రాణించారట. ఇక ఆయన సంపాదన విషయానికొస్తే.. షారుక్​కు డూప్​గా నటిస్తున్న ఆయనకు రోజుకు రూ.30 వేల వరకు ఇస్తారట. అంటే నెలకు దాదాపు రూ. 9 లక్షలు. సినిమా మొత్తానికి రూ.30 నుంచి రూ.40 లక్షల వరకు ఛార్జ్ చేస్తారట.

Jawan Cast and Crew : ఇక జవాన్ సినిమాలో నయనతార ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్​గా నటించగా.. దీపిక పదుకొణె, ప్రియమణి, సునీల్‌ గ్రోవర్‌, సాన్య మల్హోత్ర, యోగిబాబు తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. విజయ్ సేతుపతి పవర్ ఫుల్ విలన్​గా వెపన్ స్మగ్లర్​గా నటించి ఆకట్టుకున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం, జి.కె.విష్ణు సినిమాటోగ్రఫీ అందించారు. రుబెన్‌ ఎడిటింగ్‌ బాధ్యతలు తీసుకున్నారు. గౌరీ ఖాన్‌, గౌరవ్‌ వర్మ నిర్మాతలుగా వ్యవహరించారు. రమణ గిరివసన్‌ స్క్రీన్‌ప్లే కథ అందించారు.

Sharukh Khan Jawan Movie Collections : రొటీన్ కమర్షియల్​తోనే రూ.1000 కోట్లు.. ఇక షారుక్​ నెక్స్ట్​ టార్గెట్​ అదే!

Jawan Worldwide Collection Day 1 : 'జవాన్' సునామీలోనూ 'ఆదిపురుష్' టాప్.. ప్రభాస్ స్టార్​డమ్​ అంటే అట్లుంటది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.