ETV Bharat / entertainment

Miss shetty Mr polishetty Collections : లాభాలతో దూసుకెళ్తున్న 'మిస్ శెట్టి'.. హాఫ్ సెంచరీ కొట్టిన 'మార్క్ ఆంటోనీ'! - మార్క్ ఆంటోనీ నాలుగో రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్

Miss shetty Mr polishetty Mark Antony Collections : 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా బాక్సాఫీస్ వద్ద లాభాలతో దూసుకెళ్తోంది. ఇక మార్క్ ఆంటోనీ కూడా మంచి వసూళ్లను అందుకుంటోంది. ఆ వివరాలు..

Miss shetty Mr polishetty Mark Antony Collections
Miss shetty Mr polishetty Collections : లాభాలతో దూసుకెళ్తున్న 'మిస్ శెట్టి'.. హాఫ్ సెంచరీ కొట్టిన 'మార్క్ ఆంటోనీ' వసూళ్లు
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 19, 2023, 2:28 PM IST

Updated : Sep 19, 2023, 2:57 PM IST

Miss Shetty Mr Polishetty Collections : నవీన్ పోలిశెట్టి-అనుష్క శెట్టి నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' పాజిటివ్ టాక్​తో ముందుకెళ్తోంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేస్తున్న ఈ చిత్రం లాభాలను అందుకుంటూ పోతోంది. సెప్టెంబర్ 7న రిలీజైన ఈ చిత్రం ఇప్పటివరకు 12 రోజులను సక్సెస్​ఫుల్​గా పూర్తి చేసుకుంది. ఈ సినిమా 12 రోజుల బాక్సాఫీస్ వసూళ్లను తెలుసుకుందాం..

తెలుగు రాష్ట్రాల్లో 12వ రోజు.. నైజాం రూ. 26లక్షలు, సీడెడ్ రూ.4.49లక్షలు, ఆంధ్రా రూ.22 లక్షలు అందుకోగా.. మొత్తం కలిపి రూ.0.53 కోట్ల షేర్, రూ.1.00 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్​గా 12వ రోజు రూ.1.05కోట్ల షేర్, రూ.2.05కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

12 రోజుల్లో మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ విషయానికొస్తే... నైజాం రూ.6.58 కోట్లు, సీడెడ్ రూ.1.11 కోట్లు, ఆంధ్రా రూ.4.49 కోట్లు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ.12.18 కోట్ల షేర్, రూ.21.55కోట్ల గ్రాస్ ఖాతాలో వేసుకుంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.1.65 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 7.50కోట్లు వసూలు చేయగా.. మొత్తంగా వరల్డ్ వైడ్ కలెక్షన్లు రూ. 21.33 కోట్ల షేర్, రూ. 41.20కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. లాభాల విషయానికొస్తే.. ఇకపోతే ఈ సినిమా బిజినెస్ రూ.12.50 కోట్లు కాగా.. బ్రేక్ ఈవెన్ రూ. 13.50కోట్లుగా నమోదైంది. అయింది. అంటే సినిమా ఇప్పటికే రూ.7.83 కోట్ల లాభంతో హిట్​ స్టేటస్​ను అందుకుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Mark Antony Day 4 Collections : కోలీవుడ్ హీరో విశాల్- విలక్షణ నటుడు, డైరెక్టర్​ ఎస్​ జే సూర్య కలిసి నటించిన లేటెస్ట్ గ్యాంగ్ స్టర్- టైమ్ ట్రావెల్ సినిమా మార్క్ అంటోనీ.. సెప్టెంబర్ 15న రిలీజైంది. ఇది కూడా పాజిటివ్ రెస్పాన్ తెచ్చుకుంది. ఈ చిత్రం నాలుగో రోజు కలెక్షన్స్ విషయానికొస్తే... ఇండియా వైడ్​గా రూ.8కోట్ల రూపాయల నెట్ అందుకందని తెలుస్తోంది. మొత్తంగా రూ. 50 కోట్ల క్లబ్ లోకి చేరిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

Mark Antony Twitter Review : విశాల్​ 'మార్క్ ఆంటోనీ' ఎలా ఉందంటే ?

Miss Shetty Mr Polishetty Review : అనుష్క- నవీన్‌ లేటెస్ట్ మూవీ ఎలా ఉందంటే ?

Last Updated : Sep 19, 2023, 2:57 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.