ETV Bharat / entertainment

Kushi Music Concert Live : సమంత ఖతర్నాక్ పోజులు.. లాంగ్​ గ్యాప్ తర్వాత.. ఇలా ఎప్పుడూ చూసి ఉండరు! - సమంత ఖుషి మ్యూజిక్ కన్సర్ట్​ లైవ్​

Kushi Music Concert Live Samantha New photoshoot : ఖుషి మూవీ మ్యూజిక్ కాన్సెర్ట్ ఈవెంట్​లో సమంత నయా లుక్​ అదిరిపోయింది. ఆ ఫొటోస్​ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మీరు చూశారా?

Kushi Music Concert Live
Kushi Music Concert Live
author img

By

Published : Aug 15, 2023, 10:22 PM IST

Updated : Aug 15, 2023, 10:47 PM IST

Kushi Music Concert Live : టాలీవుడ్ స్టార్​ హీరోయిన్​గా వెలుగొందుతున్న సమంత ప్రస్తుతం ఏడాదిపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వెకేషన్ ట్రిప్​లో తన స్నేహితురాతిలో కలిసి ఫుల్​ ఎంజాయ్ చేసిన సామ్ ప్రస్తుతం​ తాజాగా హైదరాబాద్​కు చేరుకుంది. అయితే సామ్​ చివరిగా 'శాకుంతలం'తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్​ను అందుకుంది. దీంతో తన కొత్త సినిమా 'ఖుషి' మూవీతో ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని గట్టిగా ప్రయత్నిస్తోంది.

Kushi Music Concert : ఈ సినిమాలో హీరో ది విజయ్ దేవరకొండతో కలిసి నటించింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. బిగ్ ప్రొడక్షన్ హౌస్​ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్​పై ఈ సినిమా రూపుదిద్దుకుంది. సెప్టెంబర్ 1న అన్ని భాషల్లో గ్రాండ్​గా రిలీజ్​ కానుంది. ఈ సందర్భంగా మూవీటీమ్.. ప్రమోషన్స్​లో భాగంగా నేడు ఆగస్ట్ 15 హైదరాబాద్​లోని HICC సెంటర్​లో Kushi Music Concertను నిర్వహించింది. ఈవెంట్​లో సామ్- విజయ్ సహా పలువురు హాజరై సందడి చేశారు.

ఈ క్రమంలోనే మ్యూజిక్ కాన్సెర్ట్ కోసం సామ్ నయా లుక్స్​లో మెరిసింది. కొత్త ఫొటోషూట్​ కూడా పోస్ట్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ కలర్​లో ఓ ట్రెండీ వేర్ డ్రెస్​లో మెరిసింది. అలాగే అంతకుముందు రోజు కూడా వైట కలర్​ స్టైలిష్ ఔట్​ఫిట్​లో ఆకట్టుకుంది. తన ఫ్యాషన్​ సెన్స్​ను చూపిస్తూ స్టన్నింగ్ స్టిల్స్​తో మెస్మరైజ్ చేసింది. చాలా కాలం తర్వాత ఇలా స్టైలిష్​గా, స్టన్నింగ్​గా మెరిసింది. దీంతో సామ్​ గ్లామర్ మెరుపులు చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్​.. ఫుల్​ ఖుషీ అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో కామెంట్ బాక్స్​ సెక్షన్​ను హోరెత్తిస్తున్నారు. మైండ్ బ్లోయింగ్​గా ఫొటోషూట్లు ఉన్నాయని చెబుతున్నారు.

Kushi Movie Release Date : ఇకపోతే ఈ రొమాంటిక్ లవ్​ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్​ హైలైట్​గా నిలిచాయి. నా రోజా నువ్వే, ఆరాధ్య సాంగ్స్​ సోషల్​మీడియాలో ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం బాగా ప్లస్ అయింది. ట్రైలర్ కూడా బాగానే మెప్పించింది.

Kushi Pre Release Business : 'లైగర్'​ దెబ్బేసినా 'ఖుషి'కి డిమాండ్​ ఎక్కువే.. ప్రీ రిలీజ్ బిజినెస్​ ఏకంగా ఎన్ని కోట్లంటే?

బ్రేక్ తర్వాత సమంత చేయబోయే మొదటి పని ఇదేనటా... ఆబ్బో ప్లానింగ్ బాగానే ఉందిగా!

Last Updated : Aug 15, 2023, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.