ETV Bharat / entertainment

Chiranjeevi: ఫ్యామిలీతో విహార యాత్ర.. శ్రుతిహాసన్​తో వీరయ్య యాత్ర - చిరంజీవి వీరయ్య ట్రిప్​ శ్రుతిహాసన్​

వాల్తేరు వీరయ్య షూటింగ్​లో భాగంగా యూరప్​ వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి. అక్కడ దిగిన ఫొటోలను సోషల్​మీడియాలో పోస్ట్ చేశారు. అవి చూసేయండి..

Chiranjeevi Godfather
Chiranjeevi: ఫ్యామిలీతో విహార యాత్ర.. శ్రుతిహాసన్​తో వీరయ్య యాత్ర
author img

By

Published : Dec 8, 2022, 3:20 PM IST

ఇటీవలే గాడ్​ఫాదర్​ సినిమాలో సూపర్​ సక్సెస్​ను అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్యతో బిజీగా గడపుతున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది చిత్రం. చిత్రీకరణలో భాగంగా ఓ సాంగ్ షూట్​ కోసం ఆయన కథానాయిక శ్రుతిహాసన్​తో కలిసి యూరప్​ వెళ్లారు. తన కుటుంబసభ్యులను కూడా వెంట తీసుకుళ్లారు. దీనకి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేస్తూ ఫ్యామిలీతో విహార యాత్ర హీరోయిన్​తో ఇటు వీరయ్య యాత్ర అంటూ సరదా వ్యాఖ్య జోడించారు.

కాగా, వినూత్నమైన మాస్‌ యాక్షన్‌ కథాంశంతో బాబీ తెరకెక్కిస్తున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ నాయిక. ఇందులో హీరో రవితేజ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. ఈ సినిమాకి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, ఛాయాగ్రహణం: ఆర్థర్‌ ఎ.విల్సన్‌.

ఇదీ చూడండి: ఆ స్టార్​ హీరో సినిమాతో సింగర్ సునీత సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.