ETV Bharat / entertainment

నటి రెజీనాతో యాంకర్స్​ సుమ, ఉదయభాను డ్యాన్స్​.. వీడియో చూశారా? - రెజీనా బతుకమ్మ సాంగ్​

నటి రెజీనాతో కలిసి యాంకర్స్​ సుమ, ఉదయభాను, ఝాన్సీ ఓ సాంగ్​కు డ్యాన్స్ వేశారు. అది అభిమానులను ఆకట్టుకుంటోంది. దాన్ని మీరు చూశారా?

regina suma
రెజీనా సుమ
author img

By

Published : Sep 27, 2022, 8:02 PM IST

Updated : Sep 27, 2022, 8:08 PM IST

తెలంగాణలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగల్లో బతుకమ్మ ఒకటి. ప్రస్తుతం రాష్ట్రంలో బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఊరూవాడల్లో ఉయ్యాల పాటలు మారుమోగుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే బతుకమ్మ పండగ సందర్భంగా లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి గతంలో తెరకెక్కించిన సాంగ్​ ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది. తెలుగు యాంకర్లతో పాటు ఇతర సీనియర్ నటీమణులు ఈ పాటలో చక్కటి అభినయం ప్రదర్శించారు.

"తలకు వోసుకున్నట్లు చందమామ.. అలికి ఉన్న వాకిళ్లు చందమామ.." అనే బతుకమ్మ పాటకు నటి రెజీనా, స్టార్ యాంకర్లు సుమ, ఉదయభాను, ఝాన్సీ, సీనియర్ యాక్టర్లు జయసుధ, శ్రీలేఖ, అన్నపూర్ణమ్మ కలిసి నటించిన ఈ పాట బాగా ఆకట్టుకుంటోంది. పట్టు చీరలు కట్టుకుని తెలుగుదనం ఉట్టిపడేలా అందరు కలిసి బతుకమ్మ పాటకు వీరంతా నృత్యం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ సారి ఈ పాటను మీరు చూసేయండి..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: శింబు, గౌతమ్​ మేనన్​కు ఆ నిర్మాత సర్​ప్రైజ్​.. గిప్ట్​గా లగ్జరీ కారు, బైక్​

Last Updated : Sep 27, 2022, 8:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.