ETV Bharat / entertainment

యాక్టింగ్​లోనే కాదు.. డ్యాన్స్​లోనూ తగ్గేదేలే.. రామ్​- నితిన్​తో శ్రీలీల స్టెప్పులు కేక! - స్కంద మూవీ ఫస్ట్​ సింగిల్​

Actress Sreeleela Dance : యంగ్​ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్​లో దూసుకెళ్తోంది. యాక్టింగ్​తో పాటు డ్యాన్స్​తోనూ అదరగొడుతోంది. యంగ్​ హీరోలు రామ్​, నితిన్​తో స్టెప్పులు వేసి దుమ్మురేపింది.

sree leela
sree leela
author img

By

Published : Aug 3, 2023, 2:11 PM IST

Updated : Aug 3, 2023, 2:17 PM IST

Actress Sreeleela Latest Movies : 'పెళ్లి సందడి' సినిమాతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. తొలి సినిమాలోనే తన యాక్టింగ్​తో అందరినీ ఆకట్టుకున్న ఈ చిన్నది.. తన డ్యాన్సింగ్​ స్కిల్స్​తో అదరగొట్టింది. మస్​ మహారాజా రవితేజతో కలిసి ధమాకా సినిమాలో నటించిన శ్రీలీల తన ఎనర్జిటిక్​ డ్యాన్స్​తో అబ్బురపరిచింది. దీంతో అందరి దృష్టి ఈ బ్యూటీ మీదే పడింది. దీంతో దర్శక నిర్మాతలు ఈ అమ్మడి కాల్షీట్స్​ కోసం ఎదురు చూస్తున్నారు.

అలా అగ్రతారల నుంచి యంగ్​ స్టార్స్​ వరకు అందరితో ఈ చిన్నది స్క్రీన్​ షేర్ చేసుకుంటోంది. దీంతో వరుస షూటింగ్​లతో బిజీ అయిపోయింది. బాలయ్యతో 'భగవంత్​ కేసరి', మహేశ్​తో 'గుంటూరు కారం', పవన్​ కల్యాణ్​తో 'ఉస్తాద్ భగత్​ సింగ్​', వైష్ణవ్​ తేజ్​తో 'ఆదికేశవ', రామ్​తో 'స్కంద', నితిన్​తో 'ఎక్స్టాడనరీ మ్యాన్'.. ఇలా చేతినిండా సినిమాల్లో బిజీ బిజీగా ఉంది. ప్రస్తుతం ఇందులో కొన్ని సినిమాలు షూటింగ్​ దశలో ఉన్నాయి.

'నీ చుట్టూ చుట్టూ'..
Skanda Movie First Single : ఈ క్రమంలో తాజాగా రామ్ పోతినేని-బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న 'స్కంద' మూవీ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్​ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. 'నీ చుట్టూ చుట్టూ' అంటూ సాగే ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇందులో మాస్​లుక్​లో రామ్ కనిపించగా.. స్టైలిష్ ​లుక్​తో శ్రీలీల అదరగొట్టింది. సాధారణంగా రామ్ ఎంత ఎనర్జీగా డాన్స్ చేస్తారో అందరికీ తెలుసు. అలాంటిది ఈ సాంగ్​లో హీరోతో పోటీగా హీరోయిన్​ శ్రీలీల ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్​ చేసింది. దీంతో ఈ వీడియో చూసిన అభిమానులు ఫుల్​ జోష్​లో ఉన్నారు. ఈ ఇద్దరు కాంబో సూపర్​ అంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

నితిన్ 'డేంజర్​ పిల్ల'...
Nitin Danger Pilla Song: మరోవైపు యంగ్​ హీరో నితిన్​ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' అనే సినిమాలోనూ శ్రీలీల నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ నుంచి తాజాగా ఈ మూవీ ఫస్ట్ సాంగ్​ విడుదలైంది. 'డేంజర్‌ పిల్లా' అంటూ సాగే ఈ సాంగ్​ను బాలీవుడ్​ సింగర్ అర్మాన్‌ మాలిక్‌ ఆలపించగా.. హరీశ్‌ జయరాజ్‌ ఈ పాటకు స్వరాలు సమకూర్చారు. ప్రస్తుతం ఈ పాట కూడా 'స్కంద' ఫస్ట్​ సింగిల్​తో పాటు నెట్టింట ట్రెండ్​ అవుతోంది.

Last Updated : Aug 3, 2023, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.