గుంటూరు పశ్చిమ నియోజకవర్గం..పరిధి నల్లచెరువు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంది. సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చిన వారిని అనుమతించారని తెదేపా నేతలు ఆందోళన చేశారు. పోలింగ్ సిబ్బంది వైకాపా నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్ర వద్దకు గల్లా జయదేవ్ చేరుకున్నారు. ఎన్నికల అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు
అనుమతించాలని వైకాపా నేతల డిమాండ్
తిరుపతి గ్రామీణ పరిధిలోని రామానుజపల్లె పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత వచ్చిన ఓటర్లను అనుమంతించాలని వైకాపా నేతలు డిమాండ్ చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రానికి భారీగా పోలీసులు బలగాలు చేరుకున్నాయి. నిబంధనలు అనుమతించవని ఎన్నికలు అధికారులు చెప్పినా...వైకాపా నేతలు వినకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
'పోలింగ్ సమయం ముగిసినా...అనుమతించారు'
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సాయంత్ర 6 గంటల తర్వాత వచ్చిన వారిని అనుమతించారంటూ తెదేపా నేతలు ఆందోళన చేశారు. పోలింగ్ కేంద్రం వద్దకు గల్లా జయదేవ్ చేరుకుని ఎన్నికల అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.