ETV Bharat / elections

మహిళా ఓటరుకు జై కొట్టు.. పదవిని పట్టు! - పట్టణ ఓటర్లు

ఈనెల పదో తేదీన జరుగనున్న పురపాలక ఎన్నికలలో మహిళా ఓటర్ల తీర్పే కీలకం కానుంది. జిల్లాలో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉండటంతో వారిచ్చే తీర్పు మీదే గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయని అభ్యర్థులు భావిస్తున్నారు.

women voters in west godavari
మహిళా ఓటరుకు జై కొట్టు
author img

By

Published : Mar 4, 2021, 9:18 AM IST

పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల 10వ తేదీన ఏలూరు కార్పొరేషన్​తో సహా పలు పుర పట్టణాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 5 పట్టణాల్లో మొత్తం రెండు లక్షల 12 వేల మంది మహిళా ఓటర్లు ఉంటే అందులో లక్షా 97 వేల మంది పురుష ఓటర్లు ఉన్నారు. పట్టణాల వారీగా పరిశీలిస్తే ఏలూరులో 8724 మంది, నిడదవోలులో 1488 మంది, నరసాపురంలో 2117 మంది, కొవ్వూరులో 1603 మంది, జంగారెడ్డి గూడెంలో 1132 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు.

ఇలా ప్రతీ కార్పొరేషన్ పరిధిలోని ప్రతి డివిజన్​లో, ప్రతివార్డులోనూ మహిళా ఓటర్లదేపై చెయ్యి. వార్డు సభ్యుల పదవుల కోసం పోటీ చేసే అభ్యర్థులలో సగానికి పైగా మహిళలే ఉండటం మరో విశేషం.

ఇదీ చదవండి:

వృద్ధురాలు మరణించిందంటూ వితంతు పింఛను నిలిపివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.