ETV Bharat / crime

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి.. ఎక్కడంటే?

author img

By

Published : Mar 10, 2022, 6:47 PM IST

Crime News: అనంతపురం జిల్లాలోని నాయనపల్లి గ్రామ సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతడిది హత్యా? లేక ఆత్మహత్య? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

young man suspicious death in anantapur
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

Crime News: అనంతపురం జిల్లా నార్పల మండలం నాయనపల్లి గ్రామ సమీప పొలాల్లో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. మృతుడు నాయనపల్లి గ్రామానికి చెందిన అట్టే నారాయణస్వామిగా గుర్తించారు. కేసునమోదు చేసుకున్న పోలీసులు.. ఇది హత్యా? లేక ఆత్మహత్యా? అన్న కోణంలో విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి: bjp office: భాజపా కార్యాలయాల వద్ద సంబరాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.