ETV Bharat / crime

వివాహిత ప్రేమను తిరస్కరించిందని గొంతు కోసుకున్న యువకుడు, పరిస్థితి విషమం - ఏపీ నేర వార్తలు

SUICIDE ATTEMPT ప్రేమను తిరస్కరించిందని ప్రేమికురాలిని చంపడమో లేదా బెదిరించడం లాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాాగా అనంతపురంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. కాకపోతే ఇక్కడో రివర్స్​ సీన్​ జరిగింది. వివాహిత ప్రేమించలేదని ఓ యువకుడు కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.

SUICIDE ATTEMPT
SUICIDE ATTEMPT
author img

By

Published : Aug 19, 2022, 6:22 PM IST

SUICIDE ATTEMPT అనంతపురంలో ఓ వివాహిత తన ప్రేమను తిరస్కరించిందని.. యువకుడు కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అనంతపురం శివారు ఎల్బీనగర్​కు చెందిన బాలాజీ నాయక్.. పాపంపేటకు చెందిన వివాహితను ప్రేమించాలని ఒత్తిడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వివాహిత నిరాకరించడంతో కత్తితో గొంతు కోసుకున్నాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.