ETV Bharat / crime

సైకిల్​పై నుంచి పడి విద్యార్థికి తీవ్రగాయాలు - అనంతపూర్ జిల్లా తాజా ప్రమాద వార్తలు

స్నేహితులతో సరదాగా సైకిల్ తొక్కుతూ కింద పడిన ఓ విద్యార్థి తీవ్ర గాయాలపాలయ్యాడు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలో ఈ ఘటన జరిగింది.

Serious injuries to a student who fell off a bicycle in anathapuram district
సైకిల్​పై నుంచి పడిన విద్యార్థికి తీవ్రగాయాలు
author img

By

Published : Feb 9, 2021, 2:08 PM IST

స్నేహితులతో సరదాగా సైకిల్​ తొక్కుతూ.. ప్రమాదవశాత్తు కిందపడి మధు అనే విద్యార్థి తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని కౌకుంట్ల గ్రామంలో సోమవారం జరిగింది. ప్రమాదంలో బాలుడి పొట్టభాగం కోసుకుపోయి పేగులు బయటపడ్డాయి. గమనించిన స్థానికులు అతన్ని చికిత్స కోసం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదంలో గాయపడిన బాలుడికి ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్సకోసం అత్యవసర వాహనంలో అనంతపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

'బెదిరించానని నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.