ETV Bharat / crime

liquor seized: రూ.10 లక్షలు విలువైన తెలంగాణ మద్యం పట్టివేత - పెట్లూరివారిపాలెం వద్ద రూ.10 లక్షలు విలువైన తెలంగాణ మద్యం పట్టివేత

గుంటూరు జిల్లా పెట్లూరివారిపాలెం వద్ద రూ.10 లక్షల విలువైన తెలంగాణ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మద్యం స్వాధీనం చేసుకొని లారీని సీజ్ చేశారు.

తెలంగాణ మద్యం పట్టివేత
తెలంగాణ మద్యం పట్టివేత
author img

By

Published : Sep 20, 2021, 2:06 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం వద్ద ఎక్సైజ్‌ పోలీసుల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మినీ లారీలో తరలిస్తున్న రూ.10 లక్షలు విలువైన తెలంగాణ మద్యం పట్టుబడింది. ఈ కేసులో 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నిందితులపై కేసు నమోదు చేశారు. మద్యం స్వాధీనం చేసుకొని లారీని సీజ్ చేశారు.

ఇదీ చదవండి:

Vijayawada police on heroin case: హెరాయిన్‌ వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.