పోలీసులు తనను లాఠీలతో కొట్టారని నెల్లూరు జిల్లా రాపూరుకు చెందిన ఓ ఎస్సీ మహిళ ఆరోపించింది. దొంగతనం నెపంతో పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారంటూ ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తనను చిత్రహింసలకు గురిచేశారంటూ వాపోయింది.
ఇదీ చదవండి: