ETV Bharat / crime

కూల్​డ్రింక్స్​లో మత్తుమందు కలిపి మూడ్రోజులుగా యువతిపై అత్యాచారం - సూర్యాపేట జిల్లాలో దారుణం

శీతలపానీయంలో మత్తు మందు కలిపి ఓ యువతిపై ఇద్దరు యువకులు మూడ్రోజులపాటు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన.. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో జరిగింది. బాధిత యువతి బంధువులకు సమాచారమివ్వటంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Rape of a young woman for three days in suryapet district
కూల్​డ్రింక్స్​లో మత్తుమందు కలిపి మూడ్రోజులుగా యువతిపై అత్యాచారం
author img

By

Published : Apr 18, 2022, 5:33 PM IST

తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. శీతలపానీయంలో మత్తు మందు కలిపి ఓ యువతిపై ఇద్దరు యువకులు మూడ్రోజులపాటు యువతిపై అత్యాచారానికి ఒడిగట్టారు. మూడ్రోజుల తర్వాత యువతి బంధువులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన యువతికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుల్లో ఒకరు తెరాస కౌన్సిలర్ కుమారుడిగా గుర్తించారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.