తూర్పుగోదావరి జిల్లాలో అర్ధరాత్రి దారుణం జరిగింది. పి.గన్నవరం శివారు బోడపాటివారిపాలెంలో వృద్ధుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే ముగ్గురు దొంగలు ఇంట్లో చొరబడి తన భర్తను చంపేశారని భార్య ఆరోపించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న రావులపాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Suspicious Death: 'అర్ధరాత్రి ఇంట్లో దొంగలు చొరబడి నా భర్తను చంపేశారు' - తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం శివారు బోడపాటివారిపాలెంలో వృద్ధుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. అర్ధరాత్రి రాత్రి దొంగలు ఇంట్లో దూరి తన భర్తను హత్యచేశారని మృతుడి భార్య ఆరోపించింది.
Suspicious Death