ETV Bharat / crime

కరోనా : అనుమానంతో చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య - కృష్ణా జిల్లా గన్నవరం తాజా వార్తలు

కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో ఓ వృద్ధుడు చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం మర్లపాలెంలో చోటు చేసుకుంది. జ్వరం సహా ఇతర లక్షణాలతో బాధపడుతూ కొవిడ్ వచ్చిందనే అనుమానంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు.

కరోనా : అనుమానంతో చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య

author img

By

Published : Apr 22, 2021, 11:52 AM IST

కృష్ణా జిల్లా గన్నవరం మండలం మర్లపాలెంలో విషాదం చోటు చేసుకుంది. కరోనా వచ్చిందనే భయంతో ఓ వృద్ధుడు చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

3 రోజులుగా..

మూడ్రోజులుగా మృతుడు రాపర్ల హరిబాబు జ్వరం, ఇతర లక్షణాలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అనుమానంతో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చూడండి : బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్.. రూ. లక్షా 70 వేలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.