Leopard Died: నెల్లూరు జిల్లా సరిహద్దు ప్రాంతంలో రోడ్డుపై గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత పులి మృతిచెందింది. చిరుత పులి ప్రమాదవశాత్తు తమ గ్రామ సమీపంలో చనిపోయిన విషయం తెలిసి కొండ కింద గ్రామస్థులు భయాందోళనలకు గురయ్యారు. ఇటీవల ఇదే ప్రాంతంలో అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతూ స్థానికులకు కనిపించింది. ఆ చిరుతపులి ఇదేనా? అంటూ గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: అమరావతిపై సీఎం వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకెళ్తాం: రాజధాని రైతులు