ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం కాకర్లలో దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. విషయం గుర్తించిన స్థానికులు దంపతులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల ప్యాకేజీ ఆలస్యం కారణంగానే భార్యాభర్తలు ఈ పని చేశారని బంధువులు చెబుతున్నారు.
ఇదీ చూడండి:
Amaravati Farmers: ఐదో రోజు 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' మహా పాదయాత్ర