ETV Bharat / crime

ACCIDENT: మంగళగిరిలో రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి - మంగళగిరి తాజా వార్తలు

MANGALAGIRI ACCIDENT
MANGALAGIRI ACCIDENT
author img

By

Published : Aug 27, 2021, 9:20 AM IST

Updated : Aug 27, 2021, 10:21 AM IST

09:14 August 27

బైక్​ను ఢీకొట్టిన ఆటో

మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో ఢీకొని శ్రీలక్ష్మీ నరసింహస్వామి కాలనీకి చెందిన దంపతులు అక్కడిక్కక్కడే మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న బైక్​ను ఆటో ఢీకొట్టడంతో.. దంపతులు సురేష్‌, రమణమ్మలు ప్రాణాలు కోల్పోయారు. 

ఇదీ చదవండి: 

ACCIDENT: ఆగివున్న లారీని ఢీ కొట్టిన మినీ ట్రాలీ.. ఐదుగురికి గాయాలు

కాబుల్​ విమానాశ్రయం వద్ద బాంబు పేలుళ్లు- 73 మంది మృతి

Last Updated : Aug 27, 2021, 10:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.