ETV Bharat / crime

accident: వాయు వేగంతో వచ్చిన కారు.. కల్వర్టులోకి దూసుకెళ్లింది! - nidamanuru national highway accident case

accident: నిడమానూరు వద్ద.. చెన్నై-కోల్​కతా జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. డివైడర్​ని ఢీకొన్న కారు.. పక్కనున్న కల్వర్టులోకి దూసుకెళ్లింది.

car accident at chennai kolkata national highway
చెన్నై-కోల్​కతా జాతీయ రహదారిపై ప్రమాదం
author img

By

Published : Mar 9, 2022, 6:44 PM IST

accident: చెన్నై-కోల్​కతా జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు.. నిడమానూరు వద్ద డివైడర్​ని ఢీకొని, పక్కనున్న కల్వర్టులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పడమట పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి: Suspension: యువకుడి ఆత్మహత్య కేసు.. సీఐపై సస్పెన్షన్ వేటు !

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.