ETV Bharat / crime

BLADE BATCH HULCHAL: గంజాయి తాగి హల్​ చల్​.. దేహశుద్ధి చేసిన స్థానికులు - crime

విజయవాడలో బ్లేడ్‌బ్యాచ్‌ మళ్లీ హల్​చల్​ చేశారు. ఆ బ్యాచ్​కు చెందిన ఓ వ్యక్తి గంజాయి తాగి వీరంగం సృష్టించాడు. స్థానికులపై దాడికి యత్నించాడు. అప్రమత్తమైన స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకుని స్తంభానికి కట్టేసి దాడి చేశారు.

ATTACK BY BLADE BATCH PERSON:
ATTACK BY BLADE BATCH PERSON:
author img

By

Published : Dec 30, 2021, 12:27 PM IST

BLADE BATCH HULCHAL: విజయవాడలో మరోసారి బ్లేడ్ బ్యాచ్‌ వీరంగం సృష్టించింది. వైఎస్​ఆర్​ కాలనీలో బ్లేడ్ బ్యాచ్‌కు చెందిన ఓ వ్యక్తి గంజాయి తాగి స్థానికులపై దాడికి యత్నించాడు. అప్రమత్తమైన స్థానికులు అతన్ని పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆ అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న బ్లేడ్​ బ్యాచ్​ మళ్లీ అరాచకాలకు పాల్పడుతోంది. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్లేడ్​ బ్యాచ్​పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

Car Crashed Into Pond: వంకలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.