విశాఖ బీచ్ రోడ్డులో వైకాపా ఎంపీ అభ్యర్థి ఎంవీవీ ప్రచారం చేశారు. విశాఖ బీచ్ రోడ్డులో వైకాపా ఎంపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ప్రచారం చేశారు. సాగరతీరంలో ఉదయపు నడకకు వచ్చే వారిని కలిసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.వైకాపా రాకతోనే రాష్ట్రం ప్రగతి పథంలోకి దూసుకెళ్తుందని చెప్పారు.నవరత్నాల హామీలను ప్రజలకు వివరించారు. ఎంవీవీ వెంట సినీ నటి రమ్యశ్రీ పాల్గొన్నారు.
ఇవీ చూడండి.
భీమిలి నియోజకవర్గంలో తెదేపా ప్రచారం