ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారో.. వాలంటీర్లపై దాడి జరిగినా అలాంటి కఠిన చర్యలే తీసుకోవాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి డీజీపీ గౌతం సవాంగ్‌ను కోరారు. సబ్బవరం మండలం మొగలిపురంలో వాలంటీర్లపై జరిగిన దాడి ఘటనపై విజయసాయి తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఊరుకోవద్దని అన్నారు. ఎమ్మెల్యే అదీప్‌రాజ్ సమకూర్చిన నిత్యావసర సరుకులను పేదలకు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: