త్వరలో విశాఖ పరిపాలన రాజధానిగా మారుతుందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేసారు. విశాఖ నగరంలోని 98 వార్డుల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధమైందన్నారు. ఒక్కో వార్డు రూ.5 కోట్ల నుంచి 6 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. విలీన గ్రామాలు 98 వార్డుల్లోనే ఉన్నందున అభివృద్ధి చేస్తామన్నారు.
ఇదీచదవండి
Chandrababu letter to CM: 'ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించండి'