ఇవీ చూడండి.
ద్రోణంరాజుకు మద్దతుగా సినీకళాకారుల ప్రచారం
విశాఖ దక్షిణ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న వైకాపా అభ్యర్థి ద్రోణంరాజుకు మద్దతుగా... సినీ కళాకారులు ప్రచారం చేశారు.
ద్రోణం రాజుకు మద్ధతుగా సినీ కళాకారులు ప్రచారం చేశారు.
విశాఖలో వైకాపా తరఫున సినీ కళాకారులు ప్రచారం చేశారు. హాస్య నటుడు పృథ్వీ, కృష్ణుడు, మాటల రచయిత కోన వెంకట్... విశాఖ దక్షిణ నియోజక వర్గ ఆభ్యర్ధి ద్రోణంరాజు శ్రీనివాస్‌కు మద్దతు ప్రకటించారు. జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి.