ETV Bharat / city

వైకాపా నేత మళ్ల విజయప్రసాద్‌ అరెస్ట్.. ఒడిశా పోలీసుల విచారణ

author img

By

Published : Sep 6, 2021, 9:25 PM IST

Updated : Sep 6, 2021, 10:40 PM IST

malla vijay prasad
malla vijay prasad

21:22 September 06

malla vijay prasad detained by odisha police

మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత మళ్ల విజయప్రసాద్‌ అరెస్ట్ అయ్యారు. ఆర్థిక నేరాలకు సంబంధించి 2019 ఒడిశా రాష్రంలో కేసు నమోదైంది. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఐడీ, నేరవిభాగం పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. మళ్ల విజయప్రసాద్‌కు కేజీహెచ్‌లో వైద్యపరీక్షల అనంతరం.. విశాఖ మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. అక్కడ్నుంచి ఒడిశాకు తీసుకెళ్లారు. ప్రస్తుతం రాష్ట్ర విద్యారంగ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా మళ్ల విజయప్రసాద్ ఉన్నారు. 

Last Updated : Sep 6, 2021, 10:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.