ETV Bharat / state

రఘురామపై కస్టోడియల్‌ టార్చర్‌ కేసు-హైకోర్టులో తులసిబాబుకు చుక్కెదురు - HC DISMISSED TULASIBABU BAIL

హైకోర్టులో తులసిబాబుకు చుక్కెదురు - బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం

high_court_dismissed_tulasi_babu_bail_petition
high_court_dismissed_tulasi_babu_bail_petition (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2025, 12:40 PM IST

High Court Dismissed Tulasi Babu Bail Petition : మాజీ ఎంపీ, ప్రస్తుత శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో నిందితుడుగా ఉన్న కామేపల్లి తులసిబాబుకు చుక్కెదురైంది. ఆయన బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఇటీవల తులసిబాబు పిటిషన్‌పై వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. నేడు ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ప్రస్తుతం తులసిబాబు గుంటూరు జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తులసిబాబు ఏపీ సీఐడీలో న్యాయ సలహాదారుగా కొన్నాళ్లు పని చేసినట్టు ప్రకాశం జిల్లా పోలీసుల విచారణలో వెల్లడైంది.

హైకోర్టులో తులసిబాబుకు చుక్కెదురు-రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్‌ టార్చర్‌ కేసు (ETV Bharat)

కస్టోడియల్ టార్చర్ కేసులో సొంతంగా దర్యాప్తు - నిందితులను వదిలిపెట్టేది లేదు: రఘురామ

'గాయాలు లేవని ఎలా నిర్ధారించారు?' - ప్రభావతిని ప్రశ్నించిన ఒంగోలు ఎస్పీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.