ఇదీ చదవండి:
విశాఖ జూలో ఘనంగా 'వరల్డ్ వైల్డ్ లైఫ్ వీక్' - విశాఖ జూ తాజా వార్తలు
వరల్డ్ వైల్డ్ లైఫ్ వీక్‌ను విశాఖ ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాల ఘనంగా నిర్వహిస్తోంది. ముఖ్యంగా విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఆసక్తి గల కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కొవిడ్ నిబంధనలతో.. సందర్శకుల కోసం ఏర్పాట్లు చేశామంటున్న విశాఖ ఇందిరా గాంధీ జంతు ప్రదర్శన శాల క్యూరేటర్ డాక్టర్ నందిని సలారియాతో ఈ టీవీ భారత్ ముఖాముఖి.
విశాఖ జూలో ఘనంగా వరల్డ్ వైల్డ్ లైఫ్ వీక్..