ETV Bharat / city

సీఎం సహాయనిధికి స్వచ్ఛంద సేవా సంస్థ విరాళం - cm relief fund latest news

కొవిడ్​ నియంత్రణ చర్యల్లో భాగంగా విశాఖకు చెందిన మహేశ్వరి సభ స్వచ్ఛంద సేవా సంస్థ రూ. 1,50,000 విరాళాన్ని.. ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించింది.

voluntary organisation giving donaion to cm relief fund for corona situation
చెక్కును మంత్రి అవంతి శ్రీనివాస్​, కలెక్టర్​ వినయ్​చంద్​లకు అందజేస్తున్నసంస్థ ప్రతినిధులు
author img

By

Published : May 26, 2020, 9:11 AM IST

ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. కోవిడ్ నియంత్రణ చర్యల నిమిత్తం మహేశ్వరి సభ స్వచ్ఛంద సేవా సంస్థ విశాఖపట్నం ప్రతినిధులు రూ. 1,50,000 చెక్కును ప్రభుత్వానికి అందజేశారు.

సంస్థ ప్రతినిధులు పీఆర్​ మంత్రి, ఎస్పీ రాతి, ఎం.పి బిహాని, మితేష్ పరివాల్​... రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వినయ్​చంద్​కు ఈ చెక్కును అందజేశారు.

ఇదీ చదవండి:

లాయర్ల కార్పస్‌ నిధికి రూ.100 కోట్లు: సీఎం జగన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.