ETV Bharat / city

నౌకదళ అమ్ములపొదిలో... ఆధునిక ఆయుధాలు

నౌకదళానికి ఆధునిక ఆయుధాలను సమకూర్చే ప్రయోగశాల విశాఖ ఎన్.ఎస్.టి.ఎల్ స్వర్ణోత్సవాలు జరుపుకుంటుంది.  ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు రూపొందించిన ఆయుధాల నమూనాలను ప్రదర్శించారు.

నౌకదళ అమ్ములపొదిలో... ఆధునిక ఆయుధాలు
author img

By

Published : Aug 29, 2019, 6:15 AM IST

నౌకదళ అమ్ములపొదిలో... ఆధునిక ఆయుధాలు
రక్షణ దళాలకు అత్యాధునిక ఆయుధాలను సమకూర్చేందుకు శాస్త్రవేత్తల నిరంతరం కృషిచేస్తున్నారు. నిర్దిష్ట లక్ష్యాలను ఛేదించడంలో ఆయుధాల కచ్చితత్వం అంతర్జాతీయ ప్రమాణాలకు తగినవిధంగా ఉంటున్నాయి. శాస్త్రవేత్తల ప్రతిభను చాటే విధంగా ఈ అస్త్ర శస్త్రాలను అభివృద్ధి చేయడంలో డి.ఆర్.డి.ఓ ఆధ్వర్యంలో వివిధ ప్రయోగ శాలలు కీలకపాత్ర వహిస్తున్నాయి. ప్రధానంగా నౌకాదళం సముద్రగర్భంలో పోరాటానికి అనువైన ఆయుధాలను అభివృద్ధి చేయడంలో విశాఖ ఎన్.ఎస్.టి.ఎల్​ది ముఖ్యభూమిక. ఈ సంస్థ స్వర్ణోత్సవాలలో భాగంగా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఆధునిక ఆయుధాల నమూనాలను ప్రదర్శించారు.

ఇదీ చదవండి :

విశాఖ ఎన్​ఎస్​టీఎల్​ స్వర్ణోత్సవ సంబరాలు...ఉపరాష్ట్రపతి హాజరు

Intro:66666

Body:7777

Conclusion:కడప జిల్లా బద్వేలులో లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు తెల్లవారుజాముననే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరారు అయితే కొద్ది సేపు ఈవీఎంలు పని చేయక మొరాయించడంతో ఓటు వేసుకునేందుకు ఓటర్లు ఇబ్బంది పడ్డారు. ఈ విషయాన్ని పోలింగు అధికారులు ఎన్నికల ఉన్నతాధికారు లకు తెలియజేయడంతో తో వెంటనే నిపుణులు పంపించి మరమ్మతులు చేయించి యధావిధిగా పని చేసేలా చేశారు కొందరు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద నిలబడలేక అసహనానికి గురయ్యారు. మరికొందరు వోటు కార్డు ఉన్న మరో చోట వోటు మార్చారని అధికారులు ఇబ్బంది పెట్టినట్టు తెలిపారు
బైట్స్
మహిళా ఓటరు
హుస్సేన్ ఓటరు
రామ్ సతీష్ రెడ్డి ఓటరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.