ETV Bharat / city

IND-PAK MATCH: రసవత్తర మ్యాచ్ కోసం విశాఖ యువత తహతహ - India-Pakistan cricket match latest updates

భారత్ - పాక్ క్రికెట్ మ్యాచ్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అన్నింటిలో టీం ఇండియా ఫాం అద్భుతమంటున్నారు. రాత్రి జరిగే పోరులో కోహ్లీ సేన విజయ దుందుభి మోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మెంటర్‌గా ధోని...కెప్టెన్‌గా విరాట్ ఉన్న ఈ మ్యాచ్ ఒక చరిత్రాత్మకమైనదని చెప్తున్నారు. విశాఖ క్రికెట్ అభిమానుల మనోభిప్రాయాన్ని మా ప్రతినిధి ఆదిత్య పవన్‌ అందిస్తారు.

రసవత్తర మ్యాచ్ కోసం విశాఖ యువత తహతహ
రసవత్తర మ్యాచ్ కోసం విశాఖ యువత తహతహ
author img

By

Published : Oct 24, 2021, 1:55 PM IST

.

భారత్- పాక్ మ్యాచ్ పై విశాఖ యువత స్పందన

.

భారత్- పాక్ మ్యాచ్ పై విశాఖ యువత స్పందన
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.