విశాఖ శివాజీపాలెంలోని పోలమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కృష్ణ సేవా సంఘం నేతృత్వంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. బుధవారం 108 బిందెలతో జలాభిషేకం చేశారు.
వేలాది నిమ్మకాయలను అమ్మవారికి అలంకరించారు. కరోనా సమయంలో ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆలయ నిర్వాహకులు పూజలు నిర్వహించారు. కొవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ ఈ జాతర నిర్వహించారు.
ఇదీ చదవండి: