![.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-vsp-10-23-navy-motorcycle-rally-av-3031531_24042021092427_2404f_1619236467_57.jpg)
కేంద్రం విస్తృతంగా ఆచరణలోకి తీసుకువస్తున్న ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు అవగాహన కల్పించడం, క్షేత్ర స్థాయిలో పరిశీలన లక్ష్యంగా విశాఖ నేవల్ డాక్ యార్డ్‌కు చెందిన 75 మంది ఉద్యోగుల బృందం యాత్ర చేపట్టారు. విజయవంతంగా యాత్రను పూర్తి చేసుకుని విశాఖకు చేరుకున్న బృందానికి తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ ఎబీ సింగ్, ఇతర ఉన్నతాధికార్లతో కలిసి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా స్వాగతం పలికి, అభినందించారు.
![.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-vsp-10-23-navy-motorcycle-rally-av-3031531_24042021092427_2404f_1619236467_255.jpg)
![.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-vsp-10-23-navy-motorcycle-rally-av-3031531_24042021092427_2404f_1619236467_99.jpg)
ఇదీ చదవండి: ఉన్నత పీఠంపై ఊరు బిడ్డ.. పులకించిన పురిటి గడ్డ