ఇదీ చదవండీ... 'శిరోముండనం ఘటనలో నూతన్ నాయుడు భార్యపై కేసు నమోదు'
ఎవరైనా సరే... కఠినంగానే వ్యవహరిస్తాం: సీపీ
విశాఖ పెందుర్తి శిరోముండనం కేసులో పోలీసులు చాలా వేగంగా అన్ని అధారాలను సేకరించి ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించినట్లు నగర పోలీసు కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా తెలిపారు. ఈ కేసులో ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. శిరోముండనం చేస్తుండగా సెల్ఫీలు దిగడం వంటి ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో బాధితునికి పూర్తి అండగా ఉండడమే కాకుండా... నిందితులకు శిక్ష పడేట్టుగా అవసరమైన ఆధారాలను సేకరిస్తున్నామని వివరించారు. ఇటువంటి ఘటనలకు పాల్పడేవారు ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తామంటున్న నగర పోలీసు కమిషనర్‌తో 'ఈటీవీ భారత్' ముఖాముఖి.
మనీష్‌కుమార్ సిన్హా
ఇదీ చదవండీ... 'శిరోముండనం ఘటనలో నూతన్ నాయుడు భార్యపై కేసు నమోదు'