ETV Bharat / city

విశాఖలో గణతంత్ర వేడుకలు... ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష - విశాఖలో గణతంత్ర వేడుకలు

విశాఖలో గణతంత్ర దినోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్కే బీచ్​లో నిర్వహించే వేడుకల్లో... గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్, హైకోర్టు సీజే మహేశ్వరి పాల్గోనున్నారు. వేడుకల ఏర్పాట్లపై విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ సమీక్ష నిర్వహించారు.

Visakha collector reviews on Republic day celebration
విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్
author img

By

Published : Jan 13, 2020, 7:36 PM IST

విశాఖలో గణతంత్ర దినోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్కే బీచ్​లో నిర్వహించే గణతంత్ర వేడుకల్లో... గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయజెండా ఎగరవేయనున్నారు. రిపబ్లిక్ డే వేడుకలకు సీఎం జగన్‌, హైకోర్టు సీజే జస్టిస్ మహేశ్వరి హాజరుకానున్నారు. గణతంత్ర ఉత్సవాల ఏర్పాట్లపై విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి :

విశాఖలోనే గణతంత్ర వేడుకలు.. ప్రభుత్వం నిర్ణయం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.