ETV Bharat / city

'కట్టడి చేస్తాం... ప్రజల పూర్తి సహకారం కావాలి' - visakha collector vinaychand explains on corona situation

కరోనా కట్టడికి మరింత పటిష్ట చర్యలు తీసుకుంటామని విశాఖ కలెక్టర్​ వినయ్ ​చంద్​ తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రజల సహకారం మరింత అవసరమని పేర్కొన్నారు.

'కట్టడి చేస్తాం.. ప్రజల  పూర్తి సహకారం కావాలి'

author img

By

Published : May 3, 2020, 8:21 PM IST

కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్న విశాఖ కలెక్టర్​

కరోనా కట్టడి దిశగా కంటైన్మెంట్ జోన్లను మరింత పటిష్టం చేస్తామని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ వెల్లడించారు. ప్రజలు ఇందుకు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వైరస్​ వ్యాప్తి చెందకుండా మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు అమలు చేస్తూనే... వైరస్​ను నియంత్రిస్తామంటున్న కలెక్టర్​ వినయచంద్​తో మా ప్రతినిధి ముఖాముఖి.

ఇదీ చూడండి..

నిత్యావసరాలు పంచిన తెదేపా కార్యకర్తలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.